ఫాల్స్‌ హీరోయిజం వీడి… కొత్త కథలు ఎంచుకుంటేనే మీరుంటారు… సాయి ధరమ్‌ తేజ్‌లా. ఫెయిల్యూర్‌ వారసత్వ హీరోలు నేలకు దిగిరావాల్సిందే ఇలా..

పాపం.. సూరన్న… జలగల్లా డబ్బుల కోసం పీడీస్తున్న సొంత పార్టీ కార్పొరేటర్లు.. కాబోయే ఎమ్మెల్యేవు నీవే అంటూ ధన్‌పాల్ నుంచి పైసా వసూల్‌.. వెంట తిరగాలన్నా.. రేపు ఎన్నికల్లో బీజేపీ బలం పెరగాలన్నా వారిని అర్సుకోవాల్సిందేనట.. మింగలేక.. కక్కలేక.. సూర్య నారాయణ పరేషాన్‌..

వర్సిటీ ఇజ్జత్‌ గంగలో… భ్రష్టు పట్టించి… బద్నాం చేసి.. బట్టకాల్చి మీదేసి.. టీయూ వీసి వ్యవహార శైలి తీవ్ర వివాదస్పదం… అక్రమాలకు పాల్పడి.. లక్షల అవినీతి చేసింది తనే… తనకు ఎమ్మెల్యేలు, మంత్రి సహకరించలేదంటూ నెపం నెట్టే యత్నం..

అఖిల్‌ ఓ ఫెయిల్యూర్‌ హీరో… అంతే..! లవర్‌ బాయ్‌గా.. యాక్షన్‌ హీరోగా కూడా.. పరమబోరింగ్‌ సినిమా ఏజెంట్‌..!! అఖిల్‌ పడిన శ్రమ వృథా.. పంథా మార్చితేనే బెటర్‌…

You missed