రేంజ్ రోవర్ లెవల్‌కు ఎదిగిన బిత్తిరి సత్తి… ఆ ఎదుగుదల వెనుక ఎంతో శ్రమ… బిత్తిరి సత్తి ఇప్పుడో ట్రెండ్ సెట్టర్….
అతని భాష అర్థం అయ్యేది కాదు.ఒకటికి రెండు సార్లు విన్నా కూడా ఒక్కోసారి కష్టమే అయ్యేది నాకు. ఒక ఛానల్ ఫస్ట్ ప్లేస్ లోకి కేవలం అతనివల్లే ఉంది ఒకప్పుడు. మొన్నామధ్య మహేష్ బాబు తో చేసిన ఇంటర్వ్యూ,RRR టీం చేసిన…