ఎవడురా కమ్యునిజం లేదని అన్నది?
ఎవడురా కూసేది కమ్యునిజం రాదని?
ఎవడురా కమ్యునిస్టులు భక్తులు కాదన్నది?
ఎవడురా మరి కమ్యునిస్టులు అమ్ముడుబోరన్నది?
ఎవడురా భుమి మీద కమ్యునిస్టులకి స్వార్ధం లేదన్నది?
మాకమ్యునిస్టులు కూడ మీకు మల్లే మనుషులేరా-మావాళ్లకీ కోరికలు ఉంటాయి-పెళ్ళాం పిల్లలుంటారు- సెటప్‌లు ఉంటాయ్- వాళ్ళని పోశించుకోవద్దా?
కమ్యునిజం ఉంది @కమ్యునిస్టులు ఉన్నరు కాబట్టే ఎన్నికల్లో బేరాలు వస్తున్నాయి..
Sudhakar Reddy Thota