ఓయూలో రాహుల్ గాంధీ సమావేశానికి పర్మిషన్ ఇవ్వాల్సింది. అది అవసరం కూడా. రాజకీయ సభ కాదు. ఓట్లు అడుక్కునే ప్రొగ్రాం కాదు. విద్యార్థులతో ఆలోచనలు పంచుకునే వేదిక. తమిళనాడు, కేరళ యూనివర్సిటీ విద్యార్థులతో గతంలో ఇంటరాక్ట్ అయ్యాడు. మన వాళ్లే పర్మిషన్ ఇవ్వలేదు.
ఈ పని మంత్రి రామన్న ఎప్పుడో చేయాల్సింది.
ఎన్నో ఆలోచనలు పంచుకునే అవకాశం ఉండే. ఎందుకో ఓయూకు దూరంగా ఉంటున్నరు. ఓయూ లేకుంటే తెలంగాణ ఉద్యమ చరిత్ర సగమే. ఆంక్షలు ఎత్తేసి యూనివర్సిటీని స్వేచ్ఛగా ఉండని వ్వండి. 😒
Raghu Bhuvanagiri