రాజ్యాంగం మీద చర్చ అంటే భయం ఎందుకు? దమ్ముంటే కేసీఆర్ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి… ప్రతిపక్షాలపై టీఆరెస్ ఎదురుదాడి..
రాజ్యాంగం మార్చాలన్నాడు కేసీఆర్. ఇదేదో ఆవేశంలో అన్న మాట కాదు. ఆలోచనతోనే. చెప్పిన సందర్భం వేరు. కానీ ఆ మాట అని తేనెతుట్టేనే కదిపాడు కేసీఆర్. షరా మామూలుగా ప్రతిపక్షాలు లొల్లి చేశాయి. దళిత సంఘాలు కేసీఆర్‌ను దళిత వ్యతిరేకి అనే…