వ‌న‌మా రాఘ‌వ జైలుకు వెళ్లాడు. ఆ వీడియో ఇప్పుడు వైర‌ల్ అవుతుంది. కొత్త‌గూడెం ప్ర‌జ‌లు ఇదే క‌ల‌గ‌న్నార‌ట చాలా రోజుల నుంచి. రాఘ‌న‌వ‌ను రావ‌ణాసురుడితో పోల్చుతున్నారు. నీకు ఇదే గ‌తి ప‌ట్టాలి. ఇక‌పై నీ ఇల్లు ఇదే కావాలి అని కూడా కోరుకుంటున్నారు.

https://www.facebook.com/100025601894618/posts/1022324941964226/

You missed