దర్శకులు, సంగీత దర్శకులు కొత్త గొంతుల కోసం అన్వేషిస్తున్నారు..

1.
రీసెంట్గా వచ్చిన పుష్ప సినిమాలోని 5th సింగిల్.. సమంత స్పెషల్ సాంగ్ “ఊ అంటావా? ఊఊ అంటావా??” పాట వెండితెరకు ఒక కొత్త గొంతులో వినిపించింది.. ఈ పాట పాడింది ఇంద్రావతి చౌహాన్.. పాపులర్ సింగర్ మంగ్లీ చెల్లి.

2.
ఇదే సినిమాలో ఇంతకు ముందుకే వచ్చి సూపర్ డూపర్ హిట్ అయిన పాట “సామీ.. సామీ”
ఈ పాట పాడింది.. మౌనిక యాదవ్.. తెలంగాణ ఫోక్ సింగర్. యూట్యూబ్లో ఈమెవి చాలా సూపర్ హిట్ పాటలున్నయి.

3.
భీంలా నాయక్ సినిమాలో టైటిల్ సాంగ్.. “ఆడా గాదు.. ఈడా గాదు..” అంటూ పాడింది కిన్నెర మొగులయ్య.. తెలంగాణ సంప్రదాయ వాయిద్యకారుడు.. అంతరించిపోతున్న ఒక వాయిద్యానికి ఆయువు పోస్తున్నవాడు..

4.
ఇదే సినిమాలో “అడవి తల్లి” పాట పాడింది.. దుర్గవ్వ.. ఈమెది మంచిర్యాల

Nagesh Beereddy

 

https://youtu.be/tx0IkqZctgQ

You missed