బాల్క సుమన్ … ఇది నీకే.. జర పట్టించుకో..!
మన నేతలు ఎంత గొప్పగా మాట్లాడినా.. ఇలా వారి పాలన డొల్లతనం వెలుగుచూస్తూనే ఉంటుంది. లోపాల వెలితి వెక్కిరిస్తూనే ఉంటుంది. దేశానికి ఆదర్శం.. నెంబర్‌వన్ అన్న మన దగ్గరే.. వాగులు వంకలు పొంగిపొర్లితే దారుండదు. ఓ వంతెనుండదు. ఈ ఊరు నుంచి…
