బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో రాబోతున్న నంద‌మూరి బాల‌కృష్ణ అఖండ మూవీ సాంగ్ రిలీజ్ చేశారు. ర‌ణ‌గొణ ధ్వ‌నుల సంగీతం న‌డుమ అర్థం కానీ గొంతు, పాట‌తో సాగిన మ‌బ్బులు త‌రిమే సూర్యుడు నువ్వు… అనే ఈ సాంగ్ బోయ‌పాటి ద‌ర్శ‌క‌త్వ రేంజ్‌లోనే భ‌యాన‌కంగా ఉంది. బాల‌య్య‌ను ఆకాశానికెత్తి అతీత శ‌క్తుల‌ద్దే క‌థ‌తో బోయ‌పాటి సినిమాలు తీయ‌డం, అవి చూసి త‌రిచ‌డం మ‌న‌కు అల‌వాటే. ఇదీ అలాంటిదే. త‌మ‌న్ సంగీతం కాపీ, పేస్ట్‌లానే ఉంది.

 

You missed