రాస్కోరా సాంబా..! వచ్చేది మేమే.. జనం మా వైపే…!!
(దండుగుల శ్రీనివాస్) రాస్కోరా సాంబ… వచ్చేది మేమే… మా వైపే జనాలు… మీకు ఇంకా సమజ్ అయితలేదా..? ఎందుకు మా పోరగాళ్ల మీద కేసులు పెడుతున్నరు. ఇంటికి పోయి డైరీల రాస్కోర్రీ.. ఇగ మేమే వస్తం.. అన్నాడు కేసీఆర్ పోలీసులనుద్దేశించి. ఇక…