కొంపదీసి దీన్ని కూడా దేశం కోసం.. ధర్మం కోసం అనరు కదా!
(దండుగుల శ్రీనివాస్) ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) డ్రైవ్ పేరుతో తొలగించిన బీహార్ ఓటర్ల జాబితాపై ఈసీపై సుప్రీం సీరియస్ అయ్యింది. రాహుల్‌గాంధీ చేస్తున్న ఓట్ చోరీకి సుప్రీం సపోర్టుగా నిలిచిందనే చెప్పాలి. ఇంత జరిగినా.. ఇక్కడ ఓ…