Tsunami: బందర్ బీచ్‌లో శవాలతో భీతావాహ పరిస్థితి.. 17 ఏళ్లుగా ఇప్పటికీ వెంటాడే ఆ చేదు గుర్తులు.
సునామీ.. నా రిపోర్టింగ్ జీవితంలో మరిచిపోలేని సంఘటనల్లో ఒకటి. సునామీ అలల ప్రతాపాన్ని ప్రత్యక్షంగా చూడడం జీవితంలో మరిచిపోలేనిది. 2004లో నేను విజయవాడలో పనిచేస్తున్న. ఇలాగే.. ఆ రోజు కూడా ఆదివారం. ఉదయం 8 గంటల ప్రాంతంలో అప్పటి జిల్లా జాయింట్…