శ్రీహరి ఒక్కడే ఫైనల్…! ఇంకా అదే సస్పెన్స్..!! అధిష్టానం వద్దే మంత్రివర్గ విస్తరణ ఫైలు….! అభిప్రాయాలు సేకరించారు…! పొమ్మన్నారు…!! ముహూర్తాలున్నా… ప్రకటనకు ఇంకొంతకాలం…! ఇంకా తప్పని ఎదురుచూపులు…! ఇంకా లైవ్‌లో విజయశాంతి పేరు…! ఇద్దరు రెడ్లకూ ఇంకా ఎస్ చెప్పలేదు..!
(దండుగుల శ్రీనివాస్) మంత్రివర్గ విస్తరణ పై ఇంకా టెన్షన్ కొనసాగుతోంది. ఉత్కంఠ కంటిన్యూ అవుతోంది.ఢిల్లీకి వెళ్లిన పెద్దలు తమ అభిప్రాయాలను చెప్పారు తప్పితే .. అధిష్టానం మాత్రం ఫైనల్ రిపోర్టు ఇవ్వలేదు. ఆ లిస్టును తమ వద్దే ఉంచుకున్నది. అసలు ఎవరెవరిని…