పసుపుబోర్డుపై అదే పలాయనవాదం…. మీరిచ్చిన హామీలు నెరవేర్చారా..? మేమెందుకు చెయ్యాలే…. రైతు ధర్నా సాక్షిగా అర్వింద్, రఘునందన్‌రావుల యూటర్న్….మతిలేని ఆరోపణలు.. పసలేని ప్రసంగాలు….
నిజామాబాద్ జిల్లా వేల్పూర్ ఎక్స్ రోడ్డులో బీజేపీ నేతలు చేపట్టిన రైతు ధర్నా వెలవెలబోయింది. సభకు పట్టుమని ఐదొందల మంది కూడా రాలేదు. అందులో బీజేపీ కార్యకర్తలే తప్ప రైతులు లేరు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, రఘునందన్ రావు లు…