Tag: vdc

పీసీసీ చీఫ్ ఇలాఖాలో గౌడ్ల‌కు తీవ్ర అవ‌మానం…! కుల బ‌హిష్క‌ర‌ణ చేసిన వీడీసీ పెద్ద‌లు..!! ఏడు నెల‌లుగా వీడీసీపై పోరాడుతున్న గౌడ కుల‌స్తులు… కుల సంఘాల నాయ‌కులు..! మ‌హేశ్ కుమార్ గౌడ్ సొంత నియోజ‌క‌వ‌ర్గ బాల్కొండ‌లో దారుణం.. ఇక్క‌డ వీడీసీ పెద్ద‌ల‌తో అధికారం, పెత్త‌నం…! వారి జోలికి వెళ్లేందుకూ భ‌య‌ప‌డ్తున్న నాయ‌కులు…! వీడీసీ పెద్ద‌ల‌పై తూతూ మంత్రం కేసులు..అరెస్టులు లేవు..! రాష్ట్ర వ్యాప్తంగా కుల సంఘాల్లో క‌ద‌లిక‌..!! అన్ని కుల‌లాకూ ఇక్క‌డ ఇదే గ‌తి… జ‌రిమానాలు విధించ‌డం.. విన‌క‌పోతే కుల బ‌హిష్క‌ర‌ణ‌లు..

(దండుగుల శ్రీ‌నివాస్‌) అక్క‌డంతే. పెద్ద‌రాయుడి తీర్పులు ఇస్తారు. వారే అక్క‌డ అధికారులు, పోలీసులు. స‌మాంత‌ర ప్ర‌భుత్వం న‌డుపుతూ ఉంటారు. దీనికి ముద్దుగా విలేజ్ డెవ‌ల‌ప్‌మెంట్ క‌మిటీ (వీడీసీ) అని పేరు పెట్టుకుంటారు. ఆ పేరుతో ఆ గ్రామాల‌ను చెర‌బ‌డ‌తారు. వారు చెప్పింది…

అవును ఆర్మూర్‌లోనే కాదు.. అంత‌టా ఉంది కుల వివ‌క్ష‌…. ఇక్క‌డైతే వీడీసీల పెత్త‌నం అద‌నం…

ల‌వ్‌స్టోరీ. నాగ‌చైతన్య సినిమా. శేఖ‌ర్ క‌మ్ముల త‌న‌దైన టేకింగ్‌తో తీసినా.. క‌థ మాత్రం కొత్త‌గా ఉంది. ద‌ళితుడు హీరో. ఆర్మూర్‌కు చెందిన వాడు. అదే ఊరుకు చెందిన ప‌టేళ్ల బిడ్డ‌ను ప్రేమిస్తాడు. స‌హ‌జంగా వాళ్లు ఒప్పుకోరు. ఇదెప్పుడో పాత‌చింత‌కాయ ప‌చ్చ‌డి సినిమా…

వీడీసీలంటే అన్ని పార్టీల‌కూ వ‌ణుకు… అందుకే క‌ట్ట‌డి లేక ఇష్టారాజ్యం…

విలేజ్ డెవ‌ల‌ప్‌మెంట్ క‌మిటీ (వీడీసీ) ల ఆగ‌డాలు అంతా ఇంతా కావు. ప్ర‌జాస్వౌమ్యాన్ని ఖూనీ చేస్తూ రాజ్యాంగేత‌ర శ‌క్తిగా వేళ్లూనుకుని ప‌ల్లెల‌ను శాసిస్తున్న ఈ వీడీసీ పెద్ద‌ల ఆగ‌డాలను అడ్డుకునే ధైర్యం ఏ పార్టీకి ఉండ‌దు. పార్టీ ఏదైనా, అధికారంలో ఏ…