Petrol: మన దగ్గర మందు, పెట్రోల్ రేట్లు తగ్గవు.. పెరుగుతాయి.. అందుకే కర్ణాటకకు పెట్రోల్ కోసం….
కేంద్రం పెట్రోల్, డీజీల్‌పై ఎంత తగ్గించుకుంటే మాకేందీ..? కొండంత పెంచారు.. పిసరంత తగ్గించారు. అసలు మేము వ్యాట్ పెంచామా? ఎందుకు తగ్గించాలి. ఇదీ మన సర్కార దబాయింపు. కేంద్రం తగ్గించిన తర్వాత వివధ రాష్ట్రాలు తగ్గించాయి.. మరి మీరు తగ్గించరా..? అని…