‘వాస్తవం’ ఆఫ్ ది రికార్డ్…. ఒకరికొకరు… అర్బన్ కాంగ్రెస్ టికెట్ కోసం అర్వింద్… బోధన్ బీజేపీ క్యాండిడేట్ కోసం సుదర్శన్‌రెడ్డి… బీజేపీలో విస్తృత ప్రచారం… అర్వింద్‌పై అధిష్టానానికి ఫిర్యాదు..
ఆ ఇద్దరూ సిద్దాంతాలు పక్కన పెట్టారు. బద్ద విరోదులను కాసేపు మరిచారు. ఎవరి లాభాలు, వారి వారి అవసరాలు అప్పటికప్పుడు చూసుకున్నారు. ఇదంతా ఎవరి గురించి అనుకుంటున్నారా..? బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకుల గురించి. ఎవరా నాయకులని ఆరా తీస్తున్నారు. మాజీ…