Tag: vastavam

బీఆర్ఎస్ బీసీవాదం…అపహాస్యం…! దిద్దుకోలేని పొర‌పాటు.. బీసీల మ‌ద్ద‌తు కోసం తండ్లాట‌… బీఆరెస్ దిద్దుబాటు పాకులాట‌.. హ‌డావుడి మ‌హాధ‌ర్నాపిలుపు.. పార్టీ గొడుగు కింద చేయలేని దుస్థితి..

(దండుగుల శ్రీ‌నివాస్) బీఆరెస్ నెత్తికెత్తుకోవ‌డానికి చేస్తున్న బీసీవాదం ప్ర‌య‌త్నం అప‌హాస్యం పాల‌వుతున్న‌ది. తొమ్మిదిన్న‌ర సంవ‌త్స‌రాల‌లో ఏ రోజూ కూడా.. శాస‌న‌స‌భ‌లో కానీ పార్టీలో గానీ చ‌ర్చ‌కు రాకుండా అడ్డుకున్న నాటి బీఆరెస్ స‌ర్కార్‌.. నేడు కాంగ్రెస్‌ను చూసుకుని వాత పెట్టుకోవాల‌ని చేసే…

ఆమె ఓడిన‌ప్పుడే దూరం పెట్టాడు..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) బిడ్డె అంటే మ‌మ‌కారం, ప్రేమ‌. చిరంజీవి క‌విత‌.. .అని ఆప్యాయంగా వేదిక‌ల మీద పిలుచుకునే ఆప్యాయ‌త‌. అందులో డౌట్ లేదు. క‌న్న‌బిడ్డంటే ఎవ‌రికి ప్రేముండ‌దు. అందుకు అతీతుడేమీ కాదా తండ్రి. తెలంగాణ జాగృతి పెట్టుమ‌ని స‌ల‌హా ఇచ్చి రాజ‌కీయంగా…

క‌త్తి కాంతారావు.. బ‌డ్జెట్ ప‌ద్మ‌నాభం..! ఎవ‌రు హిట్టు… ? ఎవ‌రు ఫ‌ట్టు..??

(దండుగుల శ్రీ‌నివాస్‌) క‌త్తి కాంతారావు సినిమా ఈవీవీ తీసింది. సూప‌ర్ హిట్. కామెడీ అదుర్స్‌. బ‌డ్జెట్ ప‌ద్మ‌నాభం సినిమా ఎస్వీ కృష్ణారెడ్డి తీసింది. ఇదీ సూప‌ర్ హిట్టే. పిసినారి, పొదుప‌రి హీరో ప్ర‌ధాన పాత్ర‌గా వ‌చ్చిందిది. స‌రే ఈ రెండు సినిమాలూ…

ఓ కేటీఆర్ మీ ఈ అహంకార‌మే… రేవంత్‌కు శ్రీ‌రామ ర‌క్ష‌..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) అదే పైశాచికానందం. మార‌నితీరు. పెరుగుతున్న‌దే త‌ప్ప తగ్గ‌ని అహంకారం. ఇవి చాల‌వా రేవంత్‌ను , కాంగ్రెస్‌ను ప‌దికాలాల పాటు ప‌చ్చ‌గా నిల‌బెట్ట‌డానికి. రేవంత్ సర్కార్ విఫ‌ల‌మైంది నిజ‌మే. జ‌నం వ‌ద్ద తీవ్ర వ్య‌తిరేక‌త మూట‌గ‌ట్టుకుంటున్న‌దీ వాస్త‌వ‌మే. ఇదే నిల‌క‌డ‌గా…

‘న‌మ‌స్తే” ఎడిట‌ర్ మెడ‌లో… ‘వాస్త‌వం’ గంట‌…

ఓ పిల్లి ఓ ఇంట్లోకి ప్ర‌వేశించింది. ఆ ఇంట్లోని ఎలుక‌ల‌ను ఒక్కొక్క‌టిగా వేటాడి తినేయ‌డం మొద‌లుపెట్టింది. దాని ఆక‌లికి రోజుకొక‌టి బ‌ల‌వుతూ వ‌స్తున్న‌ది. బ‌క్క పిల్లి ఎలుక‌ల‌ను తినీతినీ బ‌లిసిపోతున్న‌ది. ఎలుక‌ల సంఖ్య త‌గ్గిపోతూ వ‌స్తున్న‌ది. వాటిలో ఆందోళ‌న మొద‌లైంది. “ఎలా?…

You missed