F3: నో ఫ్రస్టేషన్… ఓన్లీ ఫన్…. లాజిక్కులేని కథ… కడుపుబ్బా నవ్వులు… పొట్ట చెక్కలు… తెలుగు ప్రేక్షకుడికి ఎఫ్3 ఓ చల్లటి నవ్వుల నజరానా..
తెలుగు సినిమాలన్నీ వరుసబెట్టి ఢాం… అని అట్టర్ ప్లాప్ అవుతున్న తరుణంలో … ఇదో ఊరట. ఎర్రటి ఎండలో చల్లని నవ్వుల వాన. లాజిక్కులకు అందని కథ. పాత రొడ్డుకొట్టుడు రొటీన్ స్టోరీ. కామెడీ సినిమాలన్నింటి నుంచి కంటెంటంత ఏరికూరి ఒక్కదగ్గర…