rice politics: బియ్యం.. రాజకీయం… ఏదీ నమ్మాలె… రైతుల్లో అదే ఆందోళన… ఎవరి రాజకీయాలు వారికి.. రైతుల గోస పట్టించుకునెదెవ్వరు..?
బియ్యం రాజకీయం గల్లీ నుంచి ఢిల్లీకి చేరింది. పారా బాయిల్డ్ రైస్ (ఉప్పుడు బియ్యం) ఈ యాసంగి నుంచి కొనబోమని కేంద్రం ముందే తేల్చేసింది. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలుసు. దీనికి సంబంధించిన పత్రాలపై కేసీఆర్ సంతకం కూడా చేశాడు.…