Tag: urban constiency

కాంగ్రెస్ అర్బన్‌ బరిలో ఆరుగురు…. దరఖాస్తులతో క్యూ… ఎక్కడా లేని విధంగా అర్బన్‌లో పోటాపోటీగా…

కాంగ్రెస్‌ పార్టీ నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులు క్యూ కట్టారు. శుక్రవారానికి చివరి తేదీ కావడంతో ఇప్పటి వరకు ఆరుగురు దరఖాస్తులు చేసుకున్నారు. ధర్మపురి సంజయ్‌, డాక్టర్ శివ ప్రసాద్‌, మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, కేశవేణు, నరాల…

స్వపక్షానికి హితబోధ.. ప్రతిపక్షానికి బస్తీమే సవాల్‌.. మళ్లీ అన్ని సీట్లు మావే.. ఇందూరుపై గులాబీ జెండా ఎగురేసి తీరుతాం..అర్బన్‌ ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్సీ కవిత

ఎమ్మెల్సీ కవిత అర్బన్‌ బీఆరెస్‌ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో తనదైన శైలిలో మాట్లాడారు. గతంలో కన్నా ఆమె స్పీచ్‌ భిన్నంగా, ఉన్నదున్నట్టుగా లోపాలను ఎత్తిచూపుతూనే భవిష్యత్‌ మార్గనిర్దేశనాన్ని సూచించినట్టుగా సాగింది. బుధవారం నగరంలో ఓ ఫంక్షన్‌ హాల్‌లో ఆరు డివిజన్ల బీఆరెస్‌…