తీన్మార్ మల్లన్న పాదయాత్ర కోసం ఇందూరు కల్లు వ్యాపారి నుంచి 20 లక్షలు డిమాండ్…
తీన్మార్ మల్లన్న పాదయాత్ర చేస్తున్నాడు… ఓ 20 లక్షలిస్తావా? నీ కల్తీకల్లు వ్యాపార రహస్యాలన్నీ బయటపెట్టమంటావా? ఉప్పు సంతోష్ అనే నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ కాంగ్రెస్ నేత .. బోధన్ కల్లు కంట్రాక్టర్ జయవర్దన్ గౌడ్‌ను బెదిరించాడు. మొదట అతను…