T News: టీ న్యూస్ కూడా వ్యూస్ కోసం ఇంత కక్కుర్తి పడుతోందా…? బుద్ది తెచ్చుకోమని గడ్డి పెట్టిన నెటిజన్లు..
చిల్లరమల్లర వార్తలతో పబ్బం గడుపుకుని.. వార్తలో ఏమీ దమ్ము లేకున్నా.. అసలు విషయమే లేకున్నా.. ఇది వింటే షాక్ తింటారు.. తెలిస్తే షాక్ కొట్టి చచ్చిపోతారు..లాంటి పనికిమాలిన హెడ్డింగులు పెట్టే కేటగిరీలో టీన్యూస్ కూడా చేరిపోయింది. దీనికి కూడా ఇబ్బడిముబ్బడి వ్యూస్…