Mlc Kavitha: కవితక్కకు వినతుల స్వాగతం.. మళ్లీ ఎమ్మెల్సీగా గెలవగానే ..వినతులతో సమస్యల పరిష్కారం కోసం ఇక క్యూ….
ఎమ్మెల్సీగా కవిత మరోసారి ఎన్నికయ్యారు. ఈ రోజు ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయినట్టు జిల్లా కలెక్టర్ ప్రకటించాడు. ఆమె మరోసారి ఎమ్మెల్సీ కావడం, త్వరలో కేబినెట్‌లో బెర్త్ ఖరారవుతుందనే ప్రచారం నేపథ్యంలో జిల్లా రాజకీయాల్లో ఒక్కసారిగా మార్పులు వచ్చాయి. జిల్లాలో ఏ సమస్య…