వ్యవసోయి లేని మంత్రి…! తుమ్మల ఏది మాట్లాడిన తుమ్మబంకే..! సమస్యను జఠిలం చేయడమే ఆయన వ్యాఖ్యల పరమార్ధం.. మరింత గందరగోళ పర్చడమే ఈ మంత్రి మాటల పరామర్ధం.. రైతుభరోసాపై మళ్లీ అదే అవివేకం.. అయోమయం..! ప్రతిపక్షాలు ఇంకా ఏం చెప్పలేదన్న వ్యవసాయశాఖ మంత్రి..! అందుకే క్లారిటీకి రాలేకపోయామంటూ అసెంబ్లీలో కామెంట్స్… సంక్రాంతి తరువాతైనా ఇస్తారా… ఇంకా సాగదీస్తారా..? మళ్లీ రైతుల్లో అనుమానాలు..!
(దండుగుల శ్రీనివాస్) సోయితప్పి మాట్లాడుతుంటాడు. ఆ ఇష్యూ ఎంతటి సెన్సిటీవో తెలుసు. కానీ ఆయన మాటల కరుకుదనం, కాఠిన్యం.. అవగాహనలేమి ఉన్న సమస్యలు చాలవంటూ కొత్త సమస్యలు తెచ్చిపెడతాయి. పేరుకు పెద్ద సీనియర్.. కానీ అనుచరణలో అనుభవం అణుమాత్రం కూడా కనిపించదు.…