Dharna Chowk: ధర్నాచౌక్‌ను ఫినాయిల్‌తో కడిగారట.. ఎందుకు..? అక్కడ టీఆరెస్ ధర్నా చేయడమే పాపమా..?
కాంగ్రెస్ నాయకులు కొందరు ధర్నాచౌక్‌ను ఫినాయిల్‌తో కడిగేశారు. ఎందుకు..? అక్కడ టీఆరెస్ ధర్నా చేసిందని. రైతు మహా దీక్ష పేరుతో ఇవాళ టీఆరెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ధర్నా చౌక్ వద్ద ధర్నా చేశారు. కేంద్రాన్ని తిట్టినతిట్టు తిట్టకుండా తిట్టిపోశారు. మధ్యాహ్నం…