KCR: కేసీఆర్ పక్కదారి…బీజేపీ ఇక్కడ లేదంటూనే.. బండి మాటలకు అంతలా స్పందించడమేలా..?
అసలు సమస్య. వరి వేయాలా వద్దా..? వద్దన్నారు. కేంద్రం వద్దన్నదని చెప్పాడు కేసీఆర్. ప్రత్యామ్నాయంగా ఇతర పంటలు వేసుకోవాలని ఇప్పటికే రైతులందరికీ చెప్పామన్నారు. కానీ ఇప్పటికీ రైతులకు ఇతర పంటలు ఏం వేసుకోవాలో సరైన అవగాహన లేదు. ప్రభుత్వం ఇన్సింటీవ్స్ ఇస్తామని…