ఇదేం రంధ్రాన్వేషణ…?!! షోకాజ్ నోటీసులో ఇన్ని తప్పులా…! టీపీసీసీ లో ఇంతటి నిర్లక్ష్యమా…! దేన్నీ వదిలేలా లేరుగా..!
(దండుగుల శ్రీనివాస్) సోషల్ మీడియానా మజాకా..! తప్పుల బొక్కలు లెంకడంలో మాకు సాటి మరి లేరనిపించుకుంది మరోసారి. తీన్మార్ మల్లన్న కు షోకాజ్ నోటీసును హడావుడిగా ఇచ్చేసి చేతులు దులుపుకున్నది టీపీసీసీ. కానీ ఆ కథ అంతటితో ఆగలేదు. ఇక అక్కడే…