నమస్తేలో రాజుకున్న నిరసన సెగ…నివురుగప్పిన నిప్పులా అంతటా ఇదే అసంతృప్తి, వ్యక్తమవుతున్న ఆందోళన…. ఆంధ్రజ్యోతి నుంచి వచ్చిన వారికి అందలం…. నమస్తే ఉద్యోగులకు మొండి చెయ్యి…… కృ.తి నిర్వాకం….
కరోనా ఎంటరైంది అప్పుడే. కొత్తగా ఎడిటర్‌గా కృష్ణమూర్తి ఎంటరైందీ అప్పుడే. ఆ క్షణం నుంచి ఉద్యోగులకు పీడదినాలు మొదలయ్యాయి. శని దాపురించింది. దరిద్రం నెత్తికెక్కి కూర్చుంది. కృ.తి నిర్ణయాలకు వందలాది మంది ఉద్యోగులు రోడ్డు పాలయ్యారు. దిక్కుతోచని ఆ దైన్య స్థితిలో…
