సారు .. టైమిచ్చారు..! కోదండం అండ్ టీమ్‌ను ఎట్టకేలకు అపాయింట్‌మెంట్..!! కరివేపాకు కోదండరామ్.. కథనంతో సర్కార్‌లో కదలిక.. వినతి తీసుకున్నాడు… న్యాయం చేస్తామన్నాడు…!
(దండుగుల శ్రీనివాస్) వాస్తవం కథనంతో ఎట్టకేలకు సర్కార్ కోదండం అండ్ టీమ్‌కు అపాయింట్‌మెంట్ ఇచ్చింది. ఎన్నికలకు ముందు ఎన్నో హామీలిచ్చి తెలంగాణ జన సమితి సపోర్టు తీసుకున్న రేవంత్.. సీఎం అయిన తరువాత మాత్రం వారి వైపు కన్నెత్తి చూడలేదు. దీనిపై…