ఆసరా పింఛన్ కోసం సర్పంచులు వెయ్యి వసూలు.. అయితే ఫోన్ పే లేకపోతే మధ్యవర్తి ద్వారా క్యాష్…? ఎవరైనా ఆసరా పింఛన్ కోసం పైసలడిగితే చెప్పుతో కొట్టండి..
తెలంగాణ సర్కార్ కొత్తగా రాష్ట్ర వ్యాప్తంగా పది లక్షల మందికి ఆసరా పింఛన్‌ను మంజూరు చేసింది. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న బాధితులకు శుభవార్త చెప్పింది. అంతా బాగానే ఉంది. కానీ దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్న చందంగా క్షేత్రస్థాయిలో మాత్రం ఆసరా…