Ktr: ఇలా ఎక్కడ తగ్గాలో తెలుసుకుంటేనే కదా.. అసలైన లీడర్..
లీడర్‌గా ఎదిగాలంటే ఓపికుండాలి. సహనం కావాలి. సమస్యలు విని పరిష్కరించే చొరవ ఉండాలి. ఆవేశంగా ప్రజల కోసం పోరాడే గుణముండాలి. ఆలోచనతో ముందుకు సాగే సమయస్పూర్తి కావాలి. ఒక్కొక్కటిగా నేర్చుకుంటూ పోవాలి. అలా అన్ని విషయాపై స్పష్టమైన అవగాహన ఉన్ననాడే పరిపక్వత…