జేఏసీ పేరుతో లచ్చిరెడ్డి నకిలీ నాయకత్వం…! జిల్లాలు తిరిగుతూ సొంత డబ్బా కొట్టించుకోవడం ఆపు..!! తెలంగాణ జేఏసీని విమర్శించే అర్హత నీకు లేదు..! లచ్చిరెడ్డి అబద్దపు మాటలు విని వీఆర్వోలు మోసపోవద్దు.. ! ఉద్యోగ జేఏసీ నేతల ఫైర్.. మంత్రులకు ఫిర్యాదు..
(దండుగుల శ్రీనివాస్) ఉద్యోగ జేఏసీ పేరుతో లచ్చిరెడ్డి నకిలీ రాజకీయం నడుపుతున్నాడని టీవీఆర్‌వో జేఏసీ చైర్మన్ గోల్కొండ సతీష్ ఘాటు విమర్శలు చేశారు. లచ్చిరెడ్డిపై ధ్వజమెత్తారు. ఈమేరకు ఉద్యోగ జేఏసీ నేతలతో కలిసి మంత్రులకు వినతిపత్రాలు కూడా సమర్పించారు. ఇప్పడిది ఉద్యోగ…