అమిత్ షా అస్త్రాలకు … రేవంత్ వ్యూహం చెక్..! అందుకే ఇలా వచ్చాడు .. అలా వెళ్లాడు..!! ఇందూరులో అసలేం జరిగింది..?
(దండుగుల శ్రీనివాస్) ఎన్నో రోజుల నుంచి ఎదురుచూపులు. ఆయన ఇందూరు రావడమే ఒక గగనం. రప్పించడం ఒక అద్భుతం. అది అర్వింద్ చేశాడు. అమిత్ షా వస్తున్నాడంటే ఇందూరులో అదో ఉత్సాహం. కదలిక. పార్టీకి మరింత ఊపు తెచ్చిపెట్టే కార్యక్రమమని అంతా…