తిడితే గొట్టంగాళ్లు..! పొగిడితే నిఖార్సైన జర్నలిస్టులు..!! అప్పుడు కేసీఆర్.. ఇప్పుడు రేవంత్… ఇద్దరూ ఇద్దరే…! అధికారం వస్తే ఎవరైనా అంతే..!
(దండుగుల శ్రీనివాస్) తెలంగాణ ఉద్యమంలో మీడియా కేసీఆర్‌ను నెత్తిన పెట్టుకుని మోసింది. కేసీఆర్ కూడా మీడియాకు అంతే విలువిచ్చాడు. ఆయన విలేకరులతో కలిసిపోయే తీరు.. ఇప్పటికీ కొంతమంది ఆనాటి ఉద్యమనేత స్టైల్‌ను యాది చేసుకుంటారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వరకు మీడియాలో…