TV5 RAMBABU: మరీ ఇంత ఓవర్ జర్నలిజం ఎందుకు బ్రో…. నీకు నువ్వే డబ్బా కొట్టుకునుడు తప్ప..
జర్నలిజం కొత్త పుంతలు తొక్కుతున్నది. సంచలనాల కోసం దేనికైనా రెడీ అంటున్నది. పాతాళానికి దిగజారిపోవడానికైనా సిద్దపడుతున్నది. అంతటి మార్పు వచ్చేసింది మీడియాలో. జర్నలిస్టులు కూడా తమ ఉనికి చాటుకోవడానికి నానా గడ్డి కరుస్తున్నారు. దిగజారి ప్రవర్తిస్తున్నారు. భజనలో పోటీ పడుతూ తమను…