Drushyam-2: ఒక చిరంజీవీ, ఒక నాగార్జున, ఒక బాలక్రిష్ణ… ఇలాంటి కథలు చేయగలరా…? అందుకే మన సినిమాలు ఇలా ఏడిశాయి…
మన హీరోలు ఇమేజీ చట్రంలో ఇరుక్కుపోయారు. ప్రయోగాలంటే ఆమడదూరం పారిపోతారు. కొత్త కథలంటే అవి మనకు సూట్ కావంటారు. అవే మూస కథలు. అవే పాటలు. అవే తైతక్కలు. అతీతశక్తుల ఫైట్లు.. ఇస్త్రీ నలగకుండా ఒంటి చేత్తో ఎంతో మందిని మట్టి…