ఈ క్లౌడ్ బరస్ట్ అంటే ఏందీ..? కుంభవృష్టి…క్లౌడ్ బరస్ట్ ఒక్కటి కాదా? ఎందుకు అతి భారీ వర్షపాతాలు నమోదవుతున్నాయి..? కారణాలేమిటీ..? అధికారులేం చెబుతున్నారు.??
(దండుగుల శ్రీనివాస్) ఈ మధ్య క్లౌడ్‌బరస్ట్ పదాలు విరివిగా వాడుతున్నారు. జనాల నోళ్లలో ఎక్కువగా నానుతున్న పదం ఉంది. ఎక్కువగా కొండల ప్రాంతాల్లో ఈ క్లౌడ్ బరస్ట్‌కు అవకాశం ఉందంటున్నారు. మరి ఇతర ప్రాంతాల్లో కూడా ఈ విపరీత భారీ వర్షపాతాలు…