హైదరాబాద్‌తో పాటు సమాంతరంగా.. ఎదగనున్న ఆ నాలుగు నగరాలు..! వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం నగరాలకు మహర్ధశ.. సర్కార్ తీసుకుంటున్న చర్యలే కారణం.. సీఎం రేవంత్ ప్రత్యేక దృష్టి
(వాస్తవం ప్రత్యేక ప్రతినిధి – హైదరాబాద్) హైదరాబాద్‌కు సమాంతరంగా, అంతే వేగంగా ఇప్పుడు ఈ నాలుగు నగరాలు ఎదగనున్నాయి. అభివృద్ధి అంటే హైదరాబాద్, బతుకుదెరువు అంటే హైదరాబాద్, వ్యాపారం అంటే హైదరాబాద్.. ఇప్పుడు ఆ పరిస్థితిని మార్చాలని అనుకుంటున్నారు సీఎం రేవంత్…
