నౌకరీల కోసం… స్కిల్డ్ కోటెడ్ చదువులు….! బీఎఫ్ఎస్ఐ స్కిల్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్… !! యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీపై యువతకు గంపెడాశలు..!
dandugula Srinivas ఇప్పటి దాకా చదవిన చదువులు ప్రాక్టికల్‌కు దూరంగా, స్కిల్స్ లేకుండా ఉండటంతో పోటీ ప్రపంచంలో ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు సాధించడం కష్టంగా మారింది. ఏటా నిరుద్యోగం పెరుగుతున్నది. విద్యా ప్రమాణాలు ఆ స్థాయిలో పెరగడం లేదు. ప్రాక్టికల్ చదువులు…