అసందర్బ విగ్రహాగ్రహం…! తెలంగాణ తల్లి శిల్పంపై రాజకీయం..!! అది రాహుల్ తల్లి విగ్రహమంటూ బీఆరెస్ రచ్చ రాజకీయం..! అంతకు ముందుది దొరసాని విగ్రహం అంటూ పీసీసీ చీఫ్ కామెంట్స్…!! తెలంగాణ తల్లి విగ్రహం జనాలకు లేదు ఇంట్రస్టు.. రాజకీయంగా ఇదో అనవసరమైన ప్రయాస.. ప్రహసనం..!!
(దండుగుల శ్రీనివాస్) రాష్ట్ర ప్రజల ఎవరూ సంతోషంగా లేరు. అందులో డౌట్ లేదు. అంతకు ముందు బీఆరెస్ పాలనలో పట్టుకున్న దరిద్రం ఈ సర్కార్ ఏడాది గడిచినా వదల్లేదు. ఇంకా కొనసాగుతోది. పెనం మీద నుంచి పొయ్యిలోకి పడ్డట్టే ఉంది పరిస్థితి.…