‘నమస్తే’ను ‘ఆంధ్రమయం’ చేసిందెవరు.. కృ.తి..? తెలంగాణ జర్నలిస్టులను అవమానించి బయటకు పారదోలి.. కోబ్రాలను నెత్తికెత్తుకుంది నువ్వు కాదా..? కేసీఆర్ నిన్ను నెత్తికెత్తుకుంటే.. నువ్వు నమస్తే తెలంగాణ పత్రికకు చేసిన మేలేమిటి..? రెండొందల మంది జర్నలిస్టులు,ఉద్యోగులను రోడ్డుపాలు చేసి, ఆంధ్ర ఉద్యోగులతో నింపుకున్నది ఎవరు..? ఇంత జరుగుతున్నా ప్రేక్షకపాత్ర పోషించిన సవాల్ రెడ్డీ.. ఎవరు అర్బకులో చెప్తావా..?
దండుగుల శ్రీనివాస్- వాస్తవం ప్రతినిధి: మొన్న నమస్తే తెలంగాణలో పెద్ద వార్తొకటొచ్చింది. ‘టీఎస్‌పీఎస్సీలో ఆంధ్ర సభ్యడ’ని. ఈ వార్త చూసి నమస్తే తెలంగాణ సిబ్బంది, ఉద్యోగులు, జర్నలిస్టులు నవ్వుకున్నారు. నమస్తే తెలంగాణకు ఎడిటర్‌గా తీగుళ్ల కృష్ణమూర్తిని తీసుకొచ్చి పెట్టిన తరువాత ఆంధ్ర…