కవితకు స్వేచ్ఛ…! అన్నాచెళ్లెలను విడదీసే ప్రయత్నమా…? కేటీఆర్ దూకుడుకు కళ్లెం వేసే యత్నమా…??
(Dandugula Srinivas) రేవంత్‌కు రక్షణ కవచంలా ఉన్నస్వేచ్ఛ డిజిటల్ పేపర్‌లో కవిత గురించి పాజిటివ్ వార్త రావడం చర్చనీయాంశమైంది. బీఆరెస్‌పై విరుచుకుపడే వార్తలతో వచ్చే పేపర్‌లో అనుకోకుండా కవిత గురించి కీర్తిస్తూ రాయడం కలకలం రేపింది. ఇది నిజంగా ఆమె పట్ల…