Pawan Kalyan: ఇలాంటి లీడర్లు ఇక జీవితంలో చచ్చినా గెలవరు.. బతికి బట్టకట్టరు.. ఎవరైనా..
నేను గెలవలేదంటే మీరే కారణం. మీకు క్రమశిక్షణ లేదు. మీరు మంచోళ్లైతే నాకీగతెందుకు పడుతుండే. మీరు మారండి.. మారాలి. మార్పు రావాలి. మీరు మరీ ఘోరం.. దారుణం మీ ప్రవర్తన. ఇలా అస్తమాను తమ తప్పులెరగకుండా ప్రజలను తప్పుబట్టి.. సాకులు వెతుక్కుని..…