Amithab Bachchan: ఆ టైమ్ సెన్సే ఆయన్ను ఇంతెత్తున నిలబెట్టింది.
క్రమశిక్షణ, అకుంఠిత దీక్ష, పట్టుదల … ఇవన్నీ మనిషిని ఎప్పుడో ఒకప్పుడు ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి. కష్టాలను, బాధలను అధిగమించే మనోధైర్యాన్నిస్తాయి. ఆత్మవిశ్వాసాన్ని ప్రోదీ చేస్తాయి. అలాంటి మనోనిబ్బరం, పట్టుదల కలిగిన ఓ సాధారణ వ్యక్తే సూపర్‌స్టార్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్.…