ఇందూరు టీఆరెస్ జిల్లా అధ్యక్షుడిగా సుజీత్ సింగ్ ఠాకూర్…?
ఉత్కంఠకు తెరతీస్తూ త్వరలో టీఆరెస్ జిల్లాల అధ్యక్షులను అధిష్టానం ప్రకటించనున్నది. సీఎం కేసీఆర్, కేటీఆర్ ఇద్దరూ ఇప్పటికే ఈ అధ్యక్ష జాబితాపై ఓ క్లారిటీకి వచ్చారు. మంత్రులు, ఎమ్మెల్యేల సలహాలు, సూచనలు తీసుకున్న కేటీఆర్ చివరగా ఈ జాబితాపై తనదైన ముద్రను…