ఆత్మహత్య చేసుకోవటం కరక్ట్ కాదు.. కారణం సమాజానికే సిగ్గు లేదు… సిగ్గు & ఇజ్జత్ లేని సమాజం లో బతుకుతూ మన ఇజ్జత్ గురించి ఆలోచించకూడదు…
నటుడు, బిచ్చగాడు ఫేం, హీరో, విజయ్ ఆంథోని కూతురు ఆత్మహత్య ఎందుకో బాధ అనిపించింది. ఇజ్జత్ లేని సమాజం లో బతుకుతూ మన ఇజ్జత్ గురించి ఆలోచించకూడదు. ఉదయం కొండాపూర్ లో నడుచుకుంటూ వెళ్తుంటే…వెనక నుంచి ఎవరో పిలిచినట్లు అనిపించి వెనుతిరిగి…