జీతగాడి నుంచి అమాత్యుడి వరకు…… భార్య నగలు తాకట్టు పెట్టి.. లక్షన్నరతో అంచలంచెలుగా ఎదిగి…
జీతగాడి నుంచి అమాత్యుడి వరకు…… భార్య నగలు తాకట్టు పెట్టి.. లక్షన్నరతో అంచలంచెలుగా ఎదిగి… నెలకు 800 జీతంతో మొదలు పెట్టి….. బిల్డర్‌గా రాణించి… అమాత్యుడిగా అందరి మన్ననలు అదుకుంటున్న ప్రశాంత్ రెడ్డి.. దళితబంధు కార్యక్రమ వేదికగా తన మనోగతం పంచుకున్న…