వాతలు పెట్టడం మీ వంతే… పైగా బర్నాల్ బదులు మరింత బర్నింగ్ చేసేలా ఎందుకు మేడం ఇలాంటి మాటలు…. మీరు మాట్లాడితే మీ విజ్జానమంతా ఇలా బయటకొచ్చి నవ్వు, కోపం తెప్పించవా…?
చేసేది తప్పు. పెట్టేవి వాతలు. పెంచేవి ధరలు. పేదోడి జేబుకు ఎడాపెడా చిల్లులు పెట్టడమే డ్యూటీ గా మార్చుకున్న మనం….. పైగా సమర్థింపు మాటాలా..? ఇవేలా ఉన్నాయంటే… కర్రు కాల్చి వాతలు పెడుతున్నది మనమే.. ఆ మంట ఉపశమనానికి కనీసం బర్నాల్…