ఆరోగ్యమంత్రి హరీశ్‌రావు గారు… జర మీ ఆరోగ్యం జాగ్రత్త… ఆ ప్లాస్టిక్ బాటిళ్లలో నీళ్లు తాగుడు బంజెయ్యండి… ఆ నీళ్లు తాగితే లివర్, చెస్ట్ క్యాన్సర్ వస్తది… హరీశ్‌కు ఓ స్టూడెంట్ లేఖ.. వైరల్…
అతనో స్టూడెంట్. అంతకు మించి మంత్రి హరీశ్‌రావుకు అభిమాని. ఆయన ఆరోగ్య మంత్రిగా ప్రజల ఆరోగ్యాలపై శ్రద్ద తీసుకోవడం బాగా నచ్చింది. కానీ ఆయన ఆరోగ్యం గురించే పట్టించుకోకపోవడం ఏ మాత్రం నచ్చలేదు. అందుకే ఓ లేఖ రాశాడు. సారు.. జర…